వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛాంధ్ర అవార్డుల కోసం రేపటి నుంచి ఈనెల 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎంఏయూడీ సీఎస్ సురేష్‌కుమార్ తెలిపారు. 21 విభాగాల్లో అవార్డులు అందించనున్నామని, గడిచిన ఎనిమిది నెలల ప్రగతి ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.
స్వచ్ఛ బీచ్‌లు, ఎకో టూరిజం విభాగాలను కూడా ఇందులో చేర్చాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు.
Comments
Loading comments...

