Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై చర్చ

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 04, 2026 8:46 PM జాతీయంGeneral
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై చర్చ - Udayam
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను డీటీసీ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఆర్ఓ కే. మోహన్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకర్షణీయమైన శకటాలు, ప్రభుత్వ అభివృద్ధిని ప్రతిబింబించే స్టాళ్లు, దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...