Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట బందోబస్తు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 4:08 PM పల్నాడుGeneral
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట బందోబస్తు - Udayam
నరసరావుపేట పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, పరేడ్ రిహార్సల్స్‌ను అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పరిశీలించారు. పరేడ్ నిర్వహణ, క్రమశిక్షణ, సమన్వయంపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...