Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య వేడుకల్లో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 10:58 AM మహబూబ్‌నగర్General
స్వాతంత్ర్య వేడుకల్లో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ డి.జానకి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు.. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...