Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:26 PM గుంటూరుGeneral
స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణలో వేడుకలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీఐపీ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...