వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. యూనియన్ గౌరవఅధ్యక్షులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు.
Comments
Loading comments...

