వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ..80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చేతుల మీదుగా పీఎం పాలెం ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలోని 944 కుటుంబాలకు భూ హక్కుల పత్రాలు అందజేశారు.
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.444 ద్వారా పీఎం పాలెం హౌసింగ్ బోర్డు భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించి, నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.
Comments
Loading comments...

