వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం (DPO)లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, జాతీయ జెండాను ఎగురవేసి, పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వికారాబాద్ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

