వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలం సవాతి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొలాల్లో పనిచేస్తున్న రైతులు వర్షం నుంచి తప్పించుకునేందుకు సమీప ప్రాంతాల్లో తలదాచుకున్నారు.
భారీ వర్షంతో పొలాల్లో నీరు చేరింది. దీంతో వ్యవసాయ పనులకు కొంత అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

