Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి​

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 4:14 PM విశాఖపట్నంGeneral
స్వామివారిని దర్శించుకున్న  హైకోర్టు న్యాయమూర్తి​ - Udayam
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి ​ .రాజస్థాన్ హైకోర్టు గౌరవన్యాయమూర్తి శ్రీ జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ స్వామివారిని దర్శించుకున్నారు .​ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి సాదర స్వాగతం పలికారు అనంతరం శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలతో పాటు జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు

Comments

G
Loading comments...