వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ దంపతులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్సీ దంపతులు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు
కార్యనిర్వహణాధికారి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు దంపతులను శేషవస్త్రాలతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

