వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని నాగసాల వద్ద స్వామినారాయణ గురుకులం పాఠశాలలో నిర్వహించిన మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజ రెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామినారాయణ స్వామివారు ప్రేమ, భక్తి, సేవ, సత్య మార్గాలను చూపిస్తూ సమాజానికి ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించారని పేర్కొన్నారు.
స్వామివారి బోధనలు ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలని అన్నారు.
Comments
Loading comments...

