Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 12:19 PM ఖమ్మంGeneral
స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్టు ఆధ్వర్యంలో 13.07 ఎకరాల విస్తీర్ణంలో కేజీ నుంచి 12 వ తరగతి వరకు గురుకుల విద్యాలయం కొలువుదీరనుంది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...