వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం
నిహారిక రెడ్డి Jun 25, 2026 9:39 AM తిరుపతి 8 viewsabout 20 hours ago

తిరుమల శ్రీవారి భక్తులకు నిత్యం అన్నప్రసాద సేవలు అందించే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 11 లక్షల విరాళం అందింది. బెంగళూరుకు చెందిన హైషాని ప్రాజెక్ట్స్ సంస్థ ఈ మొత్తాన్ని టీటీడీకి విరాళంగా సమర్పించింది.
రంగనాయకుల మండపంలో సంస్థ ప్రతినిధులు ఈ విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...