Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సువర్చలకు ఓయూ నుంచి డాక్టరేట్

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 6:16 PM నిజామాబాద్General
సువర్చలకు ఓయూ నుంచి డాక్టరేట్ - Udayam
తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యెండల సువర్చల ప్రదీప్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. 85వ స్నాతకోత్సవంలో వీసీ ప్రొఫెసర్ కుమార్ ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ప్రొఫెసర్ టి. విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. సువర్చలను యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

Comments

G
Loading comments...