Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు అవస్థలు

Follow Udayam on Google
C.JHAN Aug 26, 2026 2:46 PM బాపట్లGeneral
సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు అవస్థలు - Udayam
బాపట్ల సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులు పార్కింగ్‌ దారిలో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు కంకర రోడ్డు బురదమయంగా మారడంతో వాహనాలు ముందుకు కదలడం కష్టంగా మారింది. విశాలమైన మెయిన్‌ రోడ్డు ఖాళీగా ఉన్నా వాహనాలను అటువైపు అనుమతించడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. 4రోడ్లకు ముళ్ల కంచెలు వేయడంతో నడిచివచ్చే వారికీ ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...