సూర్యాపేటలో రాత్రివేళ పోలీసు నిఘా

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. బస్టాండ్‌లు, లాడ్జీలు, నిర్మాణ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు, అనుమానితుల కదలికలను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తనిఖీలు చేపడుతున్నారు.
రాత్రివేళ పోలీసు నిఘాను మరింత పటిష్ఠం చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
