Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ఘర్‌ పథకంపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 3:08 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
సూర్య ఘర్‌ పథకంపై అవగాహన కార్యక్రమం - Udayam
గొల్లపూడిలో పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజనపై నిర్వహించిన సేవా సేతు అభియాన్‌లో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌తో విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. సబ్సిడీలు, దరఖాస్తు విధానం, బ్యాంకు రుణాలు, సోలార్‌ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...