వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లి మండలం, సూరారం గ్రామంలో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పాఠశాల విద్యార్థి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు పెన్, పెన్సిల్, రబ్బరు, మిఠాయిలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

