Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరారం అభివృద్ధికి రూ.2.02 కోట్ల నిధులు

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 12:58 PM మహబూబ్‌నగర్General
సూరారం అభివృద్ధికి రూ.2.02 కోట్ల నిధులు - Udayam
సూరారంలో హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టనున్న అండర్‌డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా పాల్గొన్నారు. వి-గార్డ్ సహకారంతో రూ.33 లక్షలతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఎంపీ అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు.

Comments

G
Loading comments...