Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్‌వైజర్లను తొలగించాలంటూ రిమ్స్‌ కార్మికుల ధర్నా

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 4:47 PM ఆదిలాబాద్General
సూపర్‌వైజర్లను తొలగించాలంటూ రిమ్స్‌ కార్మికుల ధర్నా - Udayam
కార్మికులను అసభ్య పదజాలంతో దూషించిన సూపర్‌వైజర్లు నగేష్, ఇర్ఫాన్‌లను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌ రిమ్స్‌ కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సూపర్‌వైజర్లను తొలగిస్తామని డైరెక్టర్‌ హామీ ఇచ్చినట్లు కార్మికులు తెలిపారు. చర్యలు తీసుకోకపోతే ఈనెల 22న మరోసారి ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...