వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణిలను సీఎం చంద్రబాబు అభినందించారు.
డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలను వివరించారని ప్రశంసించారు. డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించామని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం సూచించారు.
Comments
Loading comments...

