Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేటలో ఎన్నికలపై ప్రత్యేక నిఘా

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:15 AM తిరుపతిGeneral
సూళ్లూరుపేటలో ఎన్నికలపై ప్రత్యేక నిఘా - Udayam
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సూళ్లూరుపేటలోని 32 వార్డులు, 41 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఐదుగురు ఎస్‌ఐలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించి గస్తీ పెంచామన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులను బైండోవర్ చేస్తామని, గంజాయి, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...