Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుస్థిర రాజధాని దిశగా అమరావతి

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:30 AM గుంటూరుGeneral
సుస్థిర రాజధాని దిశగా అమరావతి - Udayam
అమరావతిలో 30 శాతం బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు APCRDA అదనపు కమిషనర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన పాన్ IIT సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడారు. కృష్ణా నది సహజ ప్రకృతితో పట్టణాభివృద్ధిని అనుసంధానిస్తూ అమరావతిని సుస్థిర గ్రీన్‌ఫీల్డ్ రాజధానికి కొత్త నమూనాగా రూపొందిస్తున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...