Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మహిళ అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 07, 2026 7:04 PM పల్నాడు General
హైదరాబాద్‌లో మహిళ అనుమానాస్పద మృతి - Udayam
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నూర్‌ బాషా ఆషా (29) హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతదేహంతో చిలకలూరిపేట సమీపానికి వచ్చిన సుల్తాన్ అంబులెన్స్‌ను వదిలి వెళ్లిపోగా, డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం సుల్తాన్ పర్చూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...