వార్తలకు తిరిగి వెళ్లండి

పోరుమామిళ్లలో చెన్నా వరలక్షి అనుమానాస్పదంగా మృతి చెందారు. స్టేట్ బ్యాంక్ సమీపంలో కుటుంబంతో కలిసి ఉంటున్న ఆమెకు భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది.
భర్త పరారీలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోరుమామిళ్ల పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

