వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై కక్ష సాధింపు చర్యలంటూ ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
సంగమేశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి, వెంకటనాథ్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
Comments
Loading comments...

