వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని కరువత్తలో శివన్‌కుట్టి(65) హత్య కేసులో మైనర్ నిందితుడు పోలీసులకు కీలక విషయం వెల్లడించాడు. మహేష్‌బాబు నటించిన ‘స్పైడర్’ సినిమా స్ఫూర్తితో హత్యకు ప్రణాళిక రచించినట్లు చెప్పాడు.
2017లో విడుదలైన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య పోషించిన భైరవ పాత్రతోపాటు ఓ సన్నివేశం తనను ప్రభావితం చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
Comments
Loading comments...

