Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:45 PM సూర్యాపేటGeneral
సూర్యాపేట మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలి: కలెక్టర్ - Udayam

Photo Gallery

సూర్యాపేట మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలి: కలెక్టర్ - gallery image 1
సూర్యాపేట మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలి: కలెక్టర్ - gallery image 2
సూర్యాపేట జిల్లాలో మహిళలకు రూ.700 కోట్ల రుణాలు అందించామని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. మహిళా శక్తి ఉత్సవ్‌ బూట్‌ క్యాంప్‌లో మహిళా పారిశ్రామికవేత్తలను అభినందించారు. రుణాలను వ్యాపారాల అభివృద్ధికి వినియోగించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు WE HUB అండగా ఉంటుందని చెప్పారు. త్వరలో ‘మహిళా శక్తి భవన్‌’ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...