Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట సమస్యలపై బీఆర్‌ఎస్‌ వినతి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:59 PM సూర్యాపేటGeneral
సూర్యాపేట సమస్యలపై బీఆర్‌ఎస్‌ వినతి - Udayam
సూర్యాపేట మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కమిషనర్‌ హనుమంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. పండుగలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...