Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యలంక అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 12, 2026 5:18 PM బాపట్లGeneral
సూర్యలంక అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరం వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బుధవారం పరిశీలించారు. పనులను పూర్తి నాణ్యతతో, వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగానికి ఆదర్శంగా నిలిచేలా పనులు నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి పనుల అనంతరం పర్యాటకం మరింత విస్తృతమవుతుందని ఆయన అన్నారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...