Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య 50వ చిత్రంగా ‘రోలెక్స్’

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:03 PM జాతీయంవినోదం
సూర్య 50వ చిత్రంగా ‘రోలెక్స్’ - Udayam
హీరో సూర్య 50వ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘విక్రమ్‌’లో రోలెక్స్‌గా సూర్య పాత్రకు వచ్చిన స్పందన నేపథ్యంలో, అదే పాత్రతో సోలో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. సూర్య 49వ చిత్రాన్ని హెచ్‌.వినోద్‌ తెరకెక్కించనున్నారు. 50వ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించే అవకాశముందని సమాచారం. ‘రోలెక్స్‌’పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...