వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఐయామ్ గేమ్’ తన నిర్మాణంలో రూపొందిన అతి పెద్ద సినిమా అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ఇందులో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు చాలా ఉన్నాయని చెప్పారు.
నాగ్ అశ్విన్ సినిమా చూసి ఎడిటింగ్‌లోనూ సాయం చేశారని దుల్కర్ వెల్లడించారు. ఈ చిత్రానికి ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 3న విడుదల కానుంది.
Comments
Loading comments...

