Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటలో డ్రగ్స్‌పై ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 06, 2026 6:51 PM నారాయణపేటGeneral
నారాయణపేటలో డ్రగ్స్‌పై ఆకస్మిక తనిఖీలు - Udayam
ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట పట్టణంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నివారణకు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈగల్ ఫోర్స్ బృందం, ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్ స్నిఫర్ జాగిలాలతో పాన్ దుకాణాలు, బస్టాండ్, రెస్టారెంట్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...