వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్షిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి పిలుపునిచ్చారు.
బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌజన్య కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని గణేష్ సురక్ష సంకల్- 2026 సందర్భంగా మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సహచరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మహిళలకు, యువతకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

