Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్ష గణపతికి ఎస్పీ డి.జానకి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 8:10 PM మహబూబ్‌నగర్General
సురక్ష గణపతికి ఎస్పీ డి.జానకి ప్రత్యేక పూజలు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సురక్ష గణపతికి ఎస్పీ డి.జానకి ఐపీఎస్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బంది సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...