Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్

సంజయ్ రెడ్డి Jul 09, 2026 7:22 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్ - Udayam Digital
భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు భంగం కలిగించే డిజిటల్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఐటీ చట్టాల ప్రకారం ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు వెల్లడించారు. గత ఐదేళ్లలో దేశ రక్షణకు విరుద్ధంగా ఉన్న 2.75 లక్షల యుఆర్‌ఎల్‌లు, 233 మొబైల్ యాప్‌లు, 3,691 వెబ్‌సైట్లను కేంద్రం పూర్తిగా బ్లాక్ చేసింది. సైబర్ స్పేస్‌పై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...