వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, పౌరీ గర్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి 707A పై రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

