వార్తలకు తిరిగి వెళ్లండి
మారిన EPF విత్‌డ్రా రూల్స్

ఈపీఎఫ్‌ఓ కొత్త 'EPF Scheme-2026' నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వెంటనే పీఎఫ్ సొమ్ము మొత్తాన్ని ఒకేసారి తీయడం వీలుకాదు. తొలి రెండు నెలల్లో 75% మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
మిగిలిన 25% నిధుల కోసం ఏడాది పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఉద్యోగుల పొదుపును కాపాడేందుకు కేంద్రం పెళ్లి, చదువు, ఇంటి అవసరాల ముందస్తు విత్‌డ్రాలపై కూడా పరిమితులు విధించింది.
Comments
Loading comments...