వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశంలో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తూ ఆరోగ్య రంగానికి సవాలుగా మారుతోంది. 75 ఏళ్ల లోపు పది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, వందలో ఏడుగురు దీనివల్ల మరణించే అవకాశం ఉందని గ్లోబోకాన్ హెచ్చరించింది.
గడిచిన 2024 సంవత్సరంలో దేశంలో సుమారు 16 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Loading comments...

