Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పు కాలికి శస్త్రచికిత్స

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 26, 2026 9:31 PM జాతీయంGeneral
తప్పు కాలికి శస్త్రచికిత్స - Udayam
హరియాణాలోని నూహ్‌ జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఎడమ కాలికి కణితి ఉన్న నాలుగేళ్ల బాలుడికి పొరపాటున కుడి కాలికి శస్త్రచికిత్స చేసిన ఘటన కలకలం రేపింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...