వార్తలకు తిరిగి వెళ్లండి
కేఎంసీ ఆసుపత్రిలో నిలిచిన ఆపరేషన్లు

వరంగల్ కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏసీ సిస్టమ్ మరమ్మతుకు గురికావడంతో కొంతకాలంగా శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
మరమ్మతులకు రూ.54 లక్షలు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని, త్వరలోనే ఆపరేషన్లు పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...