Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై సురేష్ విమర్శలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 25, 2026 8:21 PM గుంటూరుGeneral
డీఎస్సీపై సురేష్ విమర్శలు - Udayam
డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు. నీట్ పరీక్షల వైఫల్యాలపై కేంద్రమంత్రి రాజీనామా చేశారని గుర్తుచేస్తూ, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...