వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండల తహసిల్దార్ సురేష్ తాను చేసిన సేవలకు అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ప్రశంస పత్రాన్ని అందించారు.
Comments
Loading comments...

