Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు కొత్త జడ్జిలు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 6:52 AM జాతీయంGeneral
సుప్రీంకోర్టు కొత్త జడ్జిలు - Udayam
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా ఒకే ధర్మాసనంపైకి వచ్చి దివంగత జస్టిస్‌ గణేంద్ర నారాయణ్‌ రేకు నివాళులు అర్పించారు. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ అటార్నీ జనరల్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...