Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 6:44 AM అమరావతిGeneral
సుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం - Udayam
సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా జస్టిస్‌ సునీతా అగర్వాల్, జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయ, జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వీరితో ప్రమాణం చేయించడంతో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరింది.

Comments

G
Loading comments...