Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు జడ్జిగా అపరేష్ కుమార్ సింగ్

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 6:39 PM హైదరాబాద్General
సుప్రీంకోర్టు జడ్జిగా అపరేష్ కుమార్ సింగ్ - Udayam
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...