వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫీజుల నియంత్రణపై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ కళాశాలలతో సమాన ఫీజులు ఉండాలని ఆశించడం సరికాదని స్పష్టం చేసింది.
ఫీజు భరించలేని విద్యార్థులు ఉపకార వేతనాలు లేదా ఆర్థిక సహాయం పొందాలని సూచించింది. అధిక ఫీజులపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ, ప్రైవేట్ యాజమాన్యాల ఫీజు విధానం చట్టబద్ధమేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
Comments
Loading comments...

