Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవధ నిషేధంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం ఊరట

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 13, 2026 2:52 PM జాతీయంGeneral
గోవధ నిషేధంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం ఊరట - Udayam
బక్రీద్, ఇతర రోజుల్లో రాష్ట్రంలో గోవధ జరగకుండా చూసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనితో విజయ్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. రాష్ట్రంలో కొన్ని రకాల గోవుల వధకు చట్టం అనుమతినిస్తోందని, సంపూర్ణ నిషేధం విధించడం చట్ట నిబంధనలకు విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో వాదించడంతో ఈ ఊరట లభించింది.

Comments

G
Loading comments...