వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.

పర్యావరణ హితంగా రూపొందించిన దేశంలోనే మొదటి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న హర్యానాలో ప్రారంభించనున్నారు.
ఈ రైలు జింద్ - సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ రోజుకు 2,600 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది.
Comments
Loading comments...